ముహూర్తం : మార్చి 18 ఎవ‌రికి మంచిది?

August 16, 2019

​పంచాంగం
ఫాల్గుణ‌ మాసం
మార్చి 18, సోమ‌ వారం

* తిథి-
ద్వాద‌శి (ఉత్త‌మ‌ తిథి) సాయంత్రం 17.53 వ‌ర‌కు, అనంత‌రం త్రయోద‌శి (మంచి తిథి)

* న‌క్ష‌త్రం –
అశ్లేష రాత్రి 21.47 వ‌ర‌క, అనంత‌రం మ‌ఖ న‌క్ష‌త్రం.

* దుర్ముహూర్తాలు –
రాహుకాలం – ఉద‌యం 07:55 నుంచి 09:25 వ‌ర‌కు
య‌మ‌గండం – ఉద‌యం 10:55 నుంచి 12:24 వ‌ర‌కు
వ‌ర్జ్యం- ఉద‌యం - 11:43 నుంచి 13:09 వ‌ర‌కు
దుర్ముహూర్తం – మ‌ధ్యాహ్నం 12:48 నుంచి 13:36 వ‌ర‌కు మ‌ళ్లీ 15:12 నుంచి 16:00 వ‌ర‌కు

* సుముహూర్తం –
ఉద‌యం 6.02 నుంచి 7.33 వ‌ర‌కు
మ‌ధ్యాహ్నం 14:04 నుంచి 15:11 వ‌ర‌కు
సాయంత్రం 18:23 నుంచి 19:35 వ‌ర‌కు
రాత్రి 20:21 నుంచి 21:47 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* సోమ‌ వారం రాత్రి 21.47 వ‌ర‌కు
అశ్విని, భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌, మ‌ఖ‌, పూర్వ‌ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ, మూల‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.
* సోమ‌ వారం రాత్రి 21.48 త‌ర్వాత‌
భ‌ర‌ణి, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ‌ఫ‌ల్గుణి, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌కరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.