ముహూర్తం : మార్చి 22 ఎవ‌రికి మంచిది?

July 18, 2019

పంచాంగం
ఫాల్గుణ‌ మాసం
మార్చి 22, శుక్ర‌ వారం

* తిథి-
విదియ (రోజంతా ఉంటుంది)

* న‌క్ష‌త్రం –
హ‌స్త ఉద‌యం 11.07 వ‌ర‌కు, అనంత‌రం చిత్త న‌క్ష‌త్రం

* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం – ఉద‌యం 08:47 నుంచి 09:35 వ‌ర‌కు, మ‌ళ్లీ 12:47 నుంచి 13:35 వ‌ర‌కు
రాహుకాలం – ఉద‌యం 10:53 నుంచి 12:23 వ‌ర‌కు
య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 15:24 నుంచి 16:54 వ‌ర‌కు
వ‌ర్జ్యం- సాయంత్రం 18:26 నుంచి 19:54 వ‌ర‌కు

* సుముహూర్తం –
ఉద‌యం 6.00 నుంచి 8.10 వ‌ర‌కు
ఉద‌యం 9.40 నుంచి 10.45 వ‌ర‌కు
సాయంత్రం 17.00 నుంచి 17.59 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* శుక్ర‌ వారం మ‌ధ్యాహ్న11.07 వ‌ర‌కు
అశ్విని, కృత్తిక‌, మృగ‌శిర‌, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ధ్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.
* శుక్ర‌ వారం మ‌ధ్యాహ్న11.08 త‌ర్వాత‌
భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.