ముహూర్తం: ఈ రోజు ఎవ‌రికి మంచిది

December 11, 2019
CTYPE html>
పంచాంగం
ఫాల్గుణ‌ మాసం 
మార్చి 7, గురు వారం
 
* తిథి-
పాడ్య‌మి (సాధార‌ణ తిథి) రాత్రి 23.44 వ‌ర‌కు, అనంత‌రం విదియ (మంచి తిథి) -మ‌రుస‌టి రోజంతా ఉంటుంది
 
* న‌క్ష‌త్రం – 
పూర్వాభ‌ద్ర‌  (రాత్రి 20.55 ) అనంత‌రం ఉత్త‌రాభ‌ద్ర‌
 
* దుర్ముహూర్తాలు –
య‌మ‌గండం – ఉద‌యం 06:34 నుంచి 08:02 వ‌ర‌కు
దుర్ముహూర్తం – ఉద‌యం 10:30 నుంచి 11:17 వ‌ర‌కు, అనంత‌రం 15:12 నుంచి 15:59 వ‌ర‌కు
రాహుకాలం – మ‌ధ్యాహ్నం 13:56 నుంచి 15:24 వ‌ర‌కు
వ‌ర్జ్యం- లేదు
 
* సుముహూర్తం – 
మ‌ధ్యాహ్నం 12:01 నుంచి 13:48 వ‌ర‌కు
సాయంత్రం 18:09 నుంచి 18:33 వ‌ర‌కు
 
న‌క్ష‌త్ర బ‌లం –
* గురు వారం రాత్రి 20.55 వ‌ర‌కు
భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, అశ్లేష‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష, ఉత్త‌రాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.
 
గురు వారం రాత్రి 20.56 త‌ర్వాత 
అశ్విని, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, మ‌ఖ‌, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, మూల, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.
 
గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
 
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు
 
ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.