ముహూర్తం : మార్చి 9 ఎవ‌రికి మంచిది?

March 08, 2019
CTYPE html>
​పంచాంగం
ఫాల్గుణ‌ మాసం 
మార్చి 9, శని వారం
 
* తిథి-
త‌దియ (మంచి తిథి) రోజంతా ఉంటుంది
 
* న‌క్ష‌త్రం – 
రేవ‌తి (రోజంతా ఉంటుంది)
 
* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం – ఉద‌యం 06:33 నుంచి 08:07 వ‌ర‌కు
రాహుకాలం – ఉద‌యం 09:30 నుంచి 10:58 వ‌ర‌కు
వ‌ర్జ్యం- మ‌ధ్యాహ్నం 12:18 నుంచి 14:02 వ‌ర‌కు
య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 13:55 నుంచి 15:24 వ‌ర‌కు
 
* సుముహూర్తం – 
ఉద‌యం 8.15 నుంచి 9.20 వ‌ర‌కు
మ‌ధ్యాహ్నం 11:05 నుంచి 12:02 వ‌ర‌కు
సాయంత్రం 18:09 నుంచి 18:33 వ‌ర‌కు
 
న‌క్ష‌త్ర బ‌లం –
* శ‌ని వారం (రోజు మొత్తం )
అశ్విని, భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర‌,  న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.
 
గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
 
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు
 
ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.​