ముహూర్తం : మే 10 ఏ నక్షత్రం వారికి మంచిది?

February 21, 2020

పంచాంగం
వైశాఖ మాసం
మే 10, శుక్ర వారం​​

తిథి-
షష్టి (మంచిది కాదు) రాత్రి 21.41 వరకు, అనంతరం సప్తమి (ఉత్తమ తిథి)

న‌క్ష‌త్రం -
పునర్వసు (మధ్యాహ్నం 14.22 వరకు) అనంతరం పుష్యమి నక్షత్రం

దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం – ఉదయం 08:23 ​నుంచి 09:14​ వరకు, మళ్లీ 12:38 ​నుంచి 13:29​ వరకు​
రాహుకాలం – ​ఉదయం ​10:37 ​నుంచి 12:13​ వరకు​
​య‌మ‌గండం – మధ్యాహ్నం 15:24 నుంచి 17:00 వరకు
​వర్జ్యం -​ రాత్రి​ 21:59 ​నుంచి 23:31​ వరకు​

సుముహూర్తం –
సాయంత్రం 18.24 నుంచి 20.46 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
శుక్ర వారం మధ్యాహ్నం 14.22 వరకు
భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, అశ్లేష, పూర్వఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.
శుక్ర వారం మధ్యాహ్నం 14.23 తర్వాత
అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, అశ్లేష, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ఉత్తరా షాడ, ధనిష్ట, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​​