ముహూర్తం : మే 11 ఏ నక్షత్రం వారికి మంచిది?

February 22, 2020

పంచాంగం
వైశాఖ మాసం
మే 11, శని వారం​​

తిథి-
సప్తమి (ఉత్తమ తిథి) రాత్రి 19.44 వరకు, అనంతరం అష్టమి (మంచిది కాదు)

న‌క్ష‌త్రం -
పుష్యమి (మధ్యాహ్నం 13.14 వరకు) అనంతరం అశ్లేష నక్షత్రం

దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం – ఉదయం 05:50 నుంచి 07:32 వరకు
రాహుకాలం – ​ఉదయం 09:01 నుంచి 10:37 వరకు
​య‌మ‌గండం – మధ్యాహ్నం 13:48 నుంచి 15:24 వరకు
​వర్జ్యం - లేదు

సుముహూర్తం –
ఉదయం 07:33 నుంచి 08:40 వరకు
మధ్యాహ్నం 11:47 నుంచి 12:38 వరకు
సాయంత్రం 17.00 నుంచి 18.47 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
శని వారం మధ్యాహ్నం 13.14 వరకు
అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, అశ్లేష, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ఉత్తరా షాడ, ధనిష్ట, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.
శని వారం మధ్యాహ్నం 13.15 తర్వాత
అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పూర్వఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

​గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​​