ముహూర్తం : మే 12 ఏ నక్షత్రం వారికి మంచిది?

July 20, 2019

పంచాంగం
వైశాఖ మాసం
మే 12, ఆదివారం​​

తిథి-
అష్టమి (మంచిది కాదు) సాయంత్రం 17.37 వరకు, అనంతరం నవమి (మంచిది కాదు)

న‌క్ష‌త్రం -
అశ్లేష (ఉదయం 11.55 వరకు) అనంతరం మఖ నక్షత్రం

దుర్ముహూర్తాలు –
​య‌మ‌గండం – మధ్యాహ్నం 12:13 నుంచి 13:49 వరకు
దుర్ముహూర్తం – సాయంత్రం 16:54 నుంచి 17:45 వరకు
రాహుకాలం – సాయంత్రం ​17:00 నుంచి 18:36 వరకు
​వర్జ్యం - అర్దరాత్రి 23:12 నుంచి 00:42 (మే 13)

సుముహూర్తం –
ఉదయం 10:25 నుంచి 11:55 వరకు
(అష్టమి, నవమి ముహూర్తాలు అంత మంచివి కావు)

న‌క్ష‌త్ర బ‌లం –
ఆది వారం ఉదయం 11.55 వరకు
అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పూర్వఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.
ఆది వారం ఉదయం 11.56 తర్వాత
భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, అశ్లేష, పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాడ, ఉత్తరా షాడ, ధనిష్ట, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​​