ముహూర్తం : మే 13 ఏ నక్షత్రం వారికి మంచిది?

February 28, 2020

పంచాంగం
వైశాఖ మాసం
మే 13, సోమవారం​​

తిథి-
నవమి (మంచిది కాదు) సాయంత్రం 15.21 వరకు, అనంతరం దశమి (అత్యుత్తమ తిథి)

న‌క్ష‌త్రం -
మఖ (ఉదయం 10.28 వరకు) అనంతరం పూర్వ ఫల్గుణి నక్షత్రం

దుర్ముహూర్తాలు –
రాహుకాలం – ఉదయం 07:25 నుంచి 09:01 వరకు
​య‌మ‌గండం – ఉదయం 10:37 నుంచి 12:13 వరకు
దుర్ముహూర్తం – మధ్యాహ్నం 12:38 నుంచి 13:29 వరకు, మళ్లీ 15:12 నుంచి 16:03 వరకు
​వర్జ్యం - 17:56 నుంచి 19:26 వరకు

సుముహూర్తం –
సాయంత్రం 16.15 నుంచి 17.24 వరకు
రాత్రి 20.02 నుంచి 22.10 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
సోమ వారం ఉదయం 10.28 వరకు
భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, అశ్లేష, పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాడ, ఉత్తరా షాడ, ధనిష్ట, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.
సోమ వారం ఉదయం 10.29 తర్వాత
అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తరఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరా షాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​​