ముహూర్తం : మే 14 ఏ నక్షత్రం వారికి మంచిది?

July 18, 2019

​​పంచాంగం
వైశాఖ మాసం
మే 14, మంగళవారం​​

తిథి-
దశమి (అత్యుత్తమ తిథి) మధ్యాహ్నం 12.59 వరకు, అనంతరం ఏకాదశి (సాధారణ తిథి)

న‌క్ష‌త్రం -
పూర్వ ఫల్గుణి (ఉదయం 8.54 వరకు) అనంతరం ఉత్తర ఫల్గుణి నక్షత్రం

దుర్ముహూర్తాలు –
​దుర్ముహూర్తం – ​ఉదయం ​08:22 ​నుంచి 09:13​ వరకు, 23:05 ​నుంచి 23:50​ వరకు​
​య‌మ‌గండం –​ ఉదయం​ 09:01 ​నుంచి 10:37​ వరకు​
రాహుకాలం – మధ్యాహ్నం 15:25 నుంచి 17:01 వరకు
​​వర్జ్యం -​ మధ్యాహ్నం ​15:37 ​నుంచి 17:06​ వరకు​
​​
సుముహూర్తం –
ఉదయం 5.00 నుంచి 8.12 వరకు
ఉదయం 10.50 నుంచి 11.59 వరకు
సాయంత్రం 18.02 నుంచి 19.40 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
మంగళ వారం ఉదయం 8.54 వరకు
అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తరఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరా షాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.
మంగళవారం ఉదయం 8.55 తర్వాత
భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, అశ్లేష, పూర్వఫల్గుణి, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, ధనిష్ట, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​​ ​