ముహూర్తం : మే 16 ఏ నక్షత్రం వారికి మంచిది?

July 15, 2019

​​పంచాంగం
వైశాఖ మాసం
మే 16, గురువారం​​

తిథి-
ద్వాదశి ( మంచి తిథి) ఉదయం 8.15 వరకు, అనంతరం త్రయోదశి (మంచి తిథి)

న‌క్ష‌త్రం -
చిత్త నక్షత్రం (రోజు మొత్తం)

దుర్ముహూర్తాలు –
​య‌మ‌గండం –​ ఉదయం​ 05:48 నుంచి 07:24 వరకు
​దుర్ముహూర్తం – ​ఉదయం 10:04 నుంచి 10:56, మళ్లీ 15:12 నుంచి 16:04 వరకు
వర్జ్యం -​ మధ్యాహ్నం 13:14 నుంచి 14:45 వరకు
రాహుకాలం – మధ్యాహ్నం 13:49 నుంచి 15:25 వరకు
​​​​
సుముహూర్తం –
ఉదయం 7.50 నుంచి 9.00 వరకు
ఉదయం 11.04 నుంచి 12.43 వరకు
సాయంత్రం 18.37 నుంచి 19.44 వరకు

న‌క్ష‌త్ర బ‌లం (రోజు మొత్తం)–
భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, అశ్లేష, పూర్వఫల్గుణి, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​​ ​