ముహూర్తం : మే 17 ఏ నక్షత్రం వారికి మంచిది?

June 27, 2019

​పంచాంగం
వైశాఖ మాసం
మే 17, శుక్ర వారం​​

తిథి-
త్రయోదశి ( మంచి తిథి) ఉదయం 6.05 వరకు, అనంతరం చతుర్థశి (మంచి తిథి)

న‌క్ష‌త్రం -
స్వాతి నక్షత్రం (రోజు మొత్తం)

దుర్ముహూర్తాలు –
​దుర్ముహూర్తం – ​ఉదయం 08:22 నుంచి 09:13, మళ్లీ 12:38 నుంచి 13:30 వరకు
వర్జ్యం - ఉదయం​ 09:37 నుంచి 11:09 వరకు
రాహుకాలం – ఉదయం 10:36 నుంచి 12:13 వరకు
​య‌మ‌గండం – మధ్యాహ్నం​ 15:25 నుంచి 17:02 వరకు

​​​​సుముహూర్తం –
ఉదయం 5.30 నుంచి 7.05 వరకు
సాయంత్రం 18:45 నుంచి 20:17 వరకు

న‌క్ష‌త్ర బ‌లం (రోజు మొత్తం)–
అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాడ, ధనిష్ట, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​​ ​