శుభ ముహూర్తాలు - మే 18, శనివారం

November 14, 2019

​పంచాంగం
వైశాఖ మాసం
మే 18, శని వారం​​

తిథి-
పౌర్ణమి ( అత్యుత్తమ తిథి)

న‌క్ష‌త్రం -
విశాఖ నక్షత్రం (రోజు మొత్తం)

దుర్ముహూర్తాలు –
​దుర్ముహూర్తం – ​ఉదయం 5.47 నుంచి 7.30 వరకు
వర్జ్యం - ఉదయం​ 8.34 నుంచి 10.06 వరకు
రాహుకాలం – ఉదయం 9.00 నుంచి 10:36 వరకు
​య‌మ‌గండం – మధ్యాహ్నం​ 13:49 నుంచి 15:25 వరకు

​​​​సుముహూర్తం –
ఉదయం 10.40 నుంచి 12.53 వరకు
సాయంత్రం 17:51 నుంచి 19:24 వరకు

న‌క్ష‌త్ర బ‌లం (రోజు మొత్తం)–
భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, అశ్లేష, పూర్వ ఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​​

Read Also

ముహూర్తం : మే 17 ఏ నక్షత్రం వారికి మంచిది?
ముహూర్తం : మే 16 ఏ నక్షత్రం వారికి మంచిది?
ముహూర్తం : మే 15 ఏ నక్షత్రం వారికి మంచిది?