ముహూర్తం : మే 9 ఏ నక్షత్రం వారికి మంచిది?

February 22, 2020

పంచాంగం
వైశాఖ మాసం
మే 9, గురు వారం​​

తిథి-
పంచమి (అత్యుత్తమ తిథి) అర్ధరాత్రి 23.27 వరకు, అనంతరం షష్టి (మంచిది కాదు)

న‌క్ష‌త్రం -
ఆరుద్ర (సాయంత్రం 15.18 వరకు) అనంతరం పునర్వసు నక్షత్రం

దుర్ముహూర్తాలు –
య‌మ‌గండం – ఉదయం 05:50 నుంచి 07:26 వరకు
దుర్ముహూర్తం – ఉదయం 10:05 నుంచి 10:56 వరకు, మధ్యాహ్నం 15:11 నుంచి 16:02 వరకు
రాహుకాలం – మధ్యాహ్నం 13:48 నుంచి 15:24 వరకు
వర్జ్యం - లేదు

సుముహూర్తం –
ఉదయం 7.41 నుంచి 9.56 వరకు
మధ్యాహ్నం 11.00 నుంచి 13.30 వరకు
సాయంత్రం 16.34 నుంచి 19.46 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
గురు వారం సాయంత్రం 15.18 వరకు
అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరా షాడ, ధనిష్ట, పూర్వాభధ్ర, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.
గురు వారం సాయంత్రం 15.19 తర్వాత
భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, అశ్లేష, పూర్వఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం. ​