తెలుగుదేశం అభ్య‌ర్థుల జాబితా !

July 21, 2019

టీడీపీ ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది. పొలిట్ బ్యూరో స‌మావేశం అనంత‌రం గురువారం రాత్రి 11 గంట‌ల‌కు చంద్ర‌బాబు మొద‌టి జాబితా ప్ర‌క‌టించారు. ఈ జాబితాలో చాలా మంది సిట్టింగుల‌కు సీట్లు ద‌క్కాయి. బీసీల‌కు, రెడ్ల‌కు పెద్ద ఎత్తున సీట్లు ద‌క్క‌డం విశేషం. రెండో లిస్టులో బీసీలు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఈ లిస్టులో ప‌ది మంది టీడీపీ నేత‌ల వార‌సులు టిక్కెట్లు ద‌క్కించుకున్నారు. అందులో చంద్ర‌బాబే స్వ‌యంగా ఇచ్చిన టిక్కెట్ ఎర్ర‌న్నాయుడు కూతురు భవానికి ద‌క్కింది. ఆమె తండ్రిలాగే మంచి మాట ఉన్న వ్య‌క్తి. 

 

శ్రీకాకుళం జిల్లా
ఇచ్ఛాపురం - బెండలం అశోక్
పలాస - గౌతు శిరీష
టెక్కలి - అచ్చెన్నాయుడు
పాతపట్నం - కలమట వెంకటరమణ
శ్రీకాకుళం - గుండా లక్ష్మీదేవి
ఆముదాల వలస - కూన రవికుమార్
ఎచ్చెర్ల - కిమిడి కళా వెంకట్రావు
నరసన్నపేట - బగ్గు రమణమూర్తి
రాజాం - కొండ్రు మురళీ మోహన్ 
 
విజయనగరం జిల్లా
కురుపాం - డి.జనార్ధన్
పార్వతిపురం - బొబ్బిలి చిరంజీవులు
సాలూరు - ఆర్పీ బంజ్‌దేవ్
బొబ్బిలి - సుజయకృష్ణ రంగారావు
చీపురుపల్లి - కిమిడి నాగార్జున
గజపతినగరం - కేఏ నాయుడు
ఎస్.కోట - కోళ్ల లలితకుమారి
 
విశాఖ జిల్లా 
విశాఖపట్నం ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ
విశాఖపట్నం సౌత్ - వాసుపల్లి గణేష్ కుమార్
విశాఖపట్నం నార్త్ - గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం వెస్ట్ - పీజీవీఆర్ నాయుడు
అరకు - కిడారి శ్రవణ్ కుమార్
పాడేరు - గిడ్డి ఈశ్వరి
అనకాపల్లి - పి. గోవింద సత్యనారాయణ
యలమంచిలి - పంచకర్ల రమేశ్ బాబు
పాయకరావుపేట - బుడుమూరి బంగారయ్య
నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
 
తూర్పుగోదావరి జిల్లా
తుని - యనమల రామకృష్ణుడు
ప్రత్తిపాడు - వరపుల జోగిరాజు
కాకినాడ రూరల్ - పిల్లి అనంతలక్ష్మి
పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప
అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు
రామచంద్రాపురం - తోట త్రిమూర్తులు
ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
రాజోలు - గొల్లపల్లి సూర్యారావు
పి.గన్నవరం - నేలపూడి స్టాలిన్ బాబు
కొత్తపేట - బండారు సత్యానందరావు
మండపేట - వేగుళ్ల జోగేశ్వరరావు
రాజానగరం - పెందుర్తి వెంకటేష్
రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి భవానీ
రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ
 
పశ్చిమ గోదావరి జిల్లా
కొవ్వూరు - వంగలపూడి అనిత
ఆచంట - పితాని సత్యనారాయణ
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
భీమవరం - పులపర్తి రామాంజనేయులు
ఉండి - వేటుకూరి వెంకట శివరామరాజు
తణుకు - ఆరిమిల్లి రాధాకృష్ణ
తాడేపల్లిగూడెం - ఈలి నాని
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
ఏలూరు - బడేటి కోట రామారావు
గోపాలపురం - ముప్పిడి వెంకటేశ్వరరావు
చింతలపూడి - కర్రా రాజారావు
 
కృష్ణా జిల్లా
తిరువూరు - కొత్తపల్లి శామ్యూల్ జవహర్
నూజివీడు - ముద్రబోయిన వెంకటేశ్వరరావు
గన్నవరం - వల్లభనేని వంశీ
గుడివాడ - దేవినేని అవినాష్
కైకలూరు - జయమంగళ వెంకటరమణ
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
అవనిగడ్డ - మండలి బుద్ధ ప్రసాద్
పెనమలూరు - బోడె ప్రసాద్
విజయవాడ వెస్ట్ - షబానా ముసారత్ ఖాతూన్
విజయవాడ సెంట్రల్ - బోండా ఉమా
విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్ రావు
మైలవరం - దేవినేని ఉమా
నందిగామ - తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట - శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
 
గుంటూరు జిల్లా
పెదకూరపాడు - కమ్మాలపాటి శ్రీధర్
తాడికొండ - శ్రీరామ్ మాల్యాద్రి
మంగళగిరి - నారా లోకేష్
పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర
వేమూరు - నక్కా ఆనంద్ బాబు
రేపల్లె - అనగాని సత్యప్రసాద్
తెనాలి - ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
ప్రత్తిపాడు - డొక్కా మాణిక్య వరప్రసాద్
గుంటూరు వెస్ట్ - మద్దాల గిరి
గుంటూరు ఈస్ట్ - మహమ్మద్ నజీర్
చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి - కోడెల శివప్రసాద్
వినుకొండ - జీవీ ఆంజనేయులు
గురజాల - యరపతినేని శ్రీనివాస్
 
ప్రకాశం జిల్లా 
యరగొండపాలెం - బూదల అజిత్ రావు
పర్చూరు - యెల్లూరి సాంబశివరావు
అద్దంకి - గొట్టిపాటి రవి
చీరాల - కరణం బలరాం
సంతనూతలపాడు - బి. విజయ్ కుమార్
ఒంగోలు - దామచర్ల జనార్దన్
కందుకూరు - పోతుల రామారావు
కొండెపి - జీబీవీ స్వామి
మార్కాపురం - కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు - అశోక్ రెడ్డి
 
నెల్లూరు జిల్లా 
ఆత్మకూరు - బొల్లినేని కృష్ణయ్య
కోవూరు - పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
గూడూరు - పాశం సునీల్
 
కడప జిల్లా
బద్వేలు - ఓబులాపురం రాజశేఖర్
రాజంపేట - బత్యాల చెంగల్రాయుడు
రాయచోటి - రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి
పులివెందుల - సతీష్ రెడ్డి
కమలాపురం - పుత్తా నరసింహారెడ్డి
జమ్మలమడుగు - రామసుబ్బారెడ్డి
మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్
 
కర్నూలు జిల్లా
ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ
శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్ రెడ్డి
పాణ్యం - గౌరు చరితారెడ్డి
డోన్ - కేఈ ప్రతాప్
పత్తికొండ -కేఈ శ్యామ్ బాబు
ఎమ్మిగనూరు - బి.జయనాగేశ్వరరావు
మంత్రాలయం - తిక్కారెడ్డి
ఆదోని - మీనాక్షినాయుడు
ఆలూరు - కోట్ల సుజాతమ్మ
 
అనంతపురం జిల్లా
రాప్తాడు - పరిటాల శ్రీరామ్
హిందూపూర్ - నందమూరి బాలకృష్ణ
పెనుకొండ - బీకే పార్థసారధి
పుట్టపర్తి - పల్లె రఘునాధరెడ్డి
ధర్మవరం - జి.సూర్యనారాయణ
 
చిత్తూరు జిల్లా
పీలేరు - నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
పుంగనూరు - ఎన్. అనూష రెడ్డి
చంద్రగిరి - పులవర్తి నాని
తిరుపతి - సుగుణమ్మ
శ్రీకాళహస్తి - బొజ్జల సుధీర్ రెడ్డి
నగరి - గాలి భాను ప్రకాష్
పలమనేరు - అమర్నాథ్ రెడ్డి
కుప్పం - చంద్రబాబునాయుడు