ఇదిగో తిరుమల దర్శనం ఇలా ఉంటుంది

August 13, 2020

కరోనా తర్వాత జీవితమే మారిపోయింది. మనం జన్మలో ఊహించినవన్నీ జరిగాయి. కలలో తిరుమల భక్తులు లేకుండా నిర్మానుష్యంగా ఉంటుందని అనుకోలేదు. కానీ అది కూడా జరిగిపోయింది. అయితే... స్వామి వారి పూజలు అన్నీ అనునిత్యం జరుగుతున్నాయి. సరే... లాక్ డౌన్ అయితే శాశ్వతం కాదు. వారమో, నెలకో, మూడు మాసాలకో ముగియక తప్పదు. తిరిగి జీవితం యతాతథ స్థికి రాక తప్పదు. 

అందుకే తాత్కాలికంగా తిరుమలలో ఓపెన్ చేసిన అనంతరం స్వామి వారి దర్శనం ఎలా ఉంటుందో ఒక అంచనా ద్వారా అర్థమైంది. గతంతో పోలిస్తే 20 శాతం మంది భక్తులకే దర్శనం కల్పించనున్నారు. తాజాగా తిరుమల తెరిచాక భక్తుడికి భక్తుడికి ఎంత గ్యాప్ ఉండాలో నిర్ణయిస్తూ అన్నీ చోట్ల లైన్లు ఏర్పాటుచేశారు. 

ఈ ఫొటోలన్నీ అవన్నీ చూడొచ్చు.