సెగలు రేపుతున్న చీరకట్టు... !!

August 07, 2020

మీరు ఎన్నయినా చెప్పండి

అందగత్తె కిరీటం ఎవరికి పెట్టినా...

చీర కట్టులో అందగత్తె అన్న కిరీటం మాత్రం

సాక్షి అగర్వాల్ కే సొంతం

ఎలాంటి చీర కట్టుని ఆ చీరకే సొగసు తెచ్చే అంగాంగ సౌష్ఠవం సాక్షిది

ఆ చీరకట్టులో ఓ మోహం ఉంటుంది

నవనాడులు ఒత్తిడికి గురవుతాయి

మగాళ్ల కోరికలకు పగ్గాలు తెంపేసే ఈ కిన్నెర సొగసులు అనన్యసామాన్యం