త్రిష మొదటి టిక్ టాక్ వీడియో... HOT !

June 04, 2020

టాలీవుడ్లో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగిన వారిలో త్రిష ఒకరు. ఇన్నేళ్లయినా అదే సన్నని సౌష్టవం మెయింటెయిన్ చేస్తూ ఎప్పటికపుడు మంచి పాత్రలు పట్టేస్తోంది. సోషల్ మీడియాలో ఉన్నా కూడా టిక్ టాక్ లో ఈ మధ్యనే చేరింది. తాజాగా తన తొలి వీడియో టిక్ టాక్ లో విడుదల చేసింది. ఈ వీడియలో పాపులర్ అమెరికన్ రాపర్ పాట ’’సావేజ్’’ కి మినీ నైట్ వేర్ తో డ్యాన్స్ చేసింది త్రిష. హాట్ డ్రెస్సులో త్రిష చేస్తున్న డ్యాన్స్ నెటిజన్లకు తెగ నచ్చేసింది. విపరీతంగా వైరల్ అవుతోంది. 

త్రిష 1999లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంటే రెండు దశాబ్దాలు అయ్యింది ఆమె ఎంట్రీ ఇచ్చి. చివరగా రజనీకాంత్ పేట సినిమాలో నటించింది. మరిపుడు ఖాళీగా ఉండటం వల్ల టిక్ టాక్ వీడియోలు చేసుకునే అవకాశం దొరికిందేమో తాజాగా మన మీద ఒకటి వదిలింది. ఎంజాయ్ చేయండి.