ఇంటర్నెట్ ని షేక్ చేసిన అనుష్క ఫొటో ఇదే

August 04, 2020

బాహుబలి వచ్చి మూడు సంవత్సరాలు అయ్యింది. కానీ ఇంకా అది అబ్బురమే. ఇప్పటికీ హాట్ టాపికే. ఈ సంగతులు పక్కన పెడితే... అప్పటికి ఇప్పటికి దేవసేనను, బల్లాల దేవుడు కాలికింద వేసి హింసించిన సీన్లే మనకు గుర్తుకువస్తాయి. ఆ డ్రెస్సుల్లో ఆ ఇద్దరిని మనం అలా కాకుండా మిత్రులుగా ఊహించుకోలేనంత బలంగా ఆ సినిమా మనపై ముద్ర వేసింది. అలాంటిది చిరిగిన కుళ్లిన డ్రెస్సులో దేవసేన బల్లాల దేవుడికి కాఫీ అందిస్తే... పక్కనే కూర్చుని కబుర్లు చెబితే ఆ సీన్ ఎలా ఉంటుందో కింద ఫొటో ఉంది చూడండి.

Image 

Image