Photos : 5 కోట్లు ఇచ్చిన రొమాంటిక్ పిల్ల రెచ్చిపోయింది

August 05, 2020

ఐటెం సాంగ్ చేసే అమ్మాయిలపై మన తెలుగు వారు ఎలాంటి ముద్ర వేస్తారో తెలిసిందేగా... సింపుల్ గా బోకు అనేస్తారు. క్యారెక్టర్ లెస్ అని కూడా అంటుంటారు. ఐటెం సాంగులనే కాదు... కాస్త అందాలు కనిపించేలా డ్రెస్సింగ్ చేస్తే చెడు క్యారెక్టర్ అనేస్తారు చాలా మంది. మనవాళ్లే కాదు అందరూ అంతే.

అయితే, నిండుగా కప్పుకునే తిరిగేవారికే హృదయం పెద్దగా ఉంటుందా... విప్పుకుని తిరిగేవారికి ఉండదా? అసలు ఈ దేశంలో కోట్లు ఆర్జించే వారికి కూడా లేని హృదయం ఈ అమ్మాయిది. ఈమె పేరు ఉర్వశి రౌతేలా. తాను స్వంతంగా సంపాదించిన 5 కోట్ల రూపాయలను పీఎకేర్స్ ఫండ్ కి ఇచ్చింది. ఈమె హృదయం ఎంత పెద్దదో అర్థమైందా??

ఆమె మనసును మెచ్చుకున్నాం

ఆమె అందాలను మెచ్చుకుంటాం. 

దేనికదే బ్రో... చూడండి... ఎంత కత్తిలా ఉందో బరువైన హృదయాలతో !!

Image