నటి మూడోపెళ్లి ఘనంగా... వేదిక మీదే లిప్ లాక్

July 12, 2020

వనిత విజయ్ కుమార్ పెళ్లి త్వరలో అని తెలుసుకున్నాం గుర్తుందా?

అది ఈరోజే. జూన్ 27 కదా ఈరోజే. తన ఇంట్లోనే పరిమిత బంధువుల మధ్య ఘనంగా చేసుకుంది వనిత.

నటి వనిత ... పీటర్ పాల్ పెళ్లి అనంతరం వేదిక మీదనే లిప్ లాక్ చేసుకున్నారు.

అనంతరం కూతర్ల సమక్షంలో వెడ్డింగ్ కేక్ కట్ చేసి కూతుర్లకు తినిపించింది వనిత విజయ్ కుమార్

మూడో పెళ్లి ఉత్సాహం ఆమెలో ఘనంగా కనిపించింది

ఈ వనిత విజయ్ కుమార్ ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు.

విజయ్ కుమార్ ఫేమస్ నటుడు, చిరంజీవితో స్నేహం కోసంలో అతనిదే ప్రధాన పాత్ర.

namastheandhra recent articles Vanitha vijaykumar

ఈ తెలుగు నటికి ముగ్గురు భర్తలు, ఒక బాయ్ ఫ్రెండ్ ! 

.

 Image 

More photos in below slide show

 

Read Also

మడత పడని లేత నడము... జాలు వారే చీర
నిహారిక ప్రైవేట్ డ్యాన్స్ వీడియో
చంద్రబాబు పీఠమెక్కితే... ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి మరి