లాక్ డౌన్ లో లంగా వోణీ వేసుకుని రోడ్డుపై కూర్చున్న హీరోయిన్

August 08, 2020

వరలక్ష్మీ శరత్ కుమార్... ప్రముఖ తెలుగు నటుడు శరత్ కుమార్ కూతురు. కోలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా వెలుగొందుతున్న ఈ అమ్మాయి తరచు వివాదాస్పద కామెంట్లు చేస్తుంటుంది. అప్పట్లో తండ్రికోసం తన బాయ్ ఫ్రెండ్ అయినా విశాల్ నే తిట్టేసింది. నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పే ఈ విలనిస్ట్ బ్యూటీ ఇటీవల శరత్ భార్య నాకు అమ్మ కాదు ఆంటీ అంటూ సంచలన కామెంట్లు చేసింది. తాజాగా దేశమంతటా లాక్ డౌన్ విధించగా..  పక్కా పల్లెటూరు గెటప్ లో లంగా ఓణీ వేసుకుని రోడ్డు పక్కన కూర్చుంది.