RGV ఆ సినిమా హీరోయిన్ మంచి మాటకారే

July 03, 2020

సాధారణ సినిమాల్లో బూతు జోనర్ చొప్పిన వర్మ లాక్ డౌన్ సిరీస్ అందరిలో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయి.

ఆయన ప్రయోగాలు ఆయనకు తిట్లు, డబ్బులు రెండింటినీ ఇచ్చాయి. వర్మకు రెండింటినీ ఎంజాయ్ చేస్తాడు అది వేరే విషయం.

ఊరు పేరు లేని ఒకమ్మాయిని తెచ్చి... స్వీటీ అని పరిచయం చేశాడు. 

ఆమె వర్మ కంటే ఘనురాలు. పొద్దున లేస్తే ఇండస్ట్రీలోనే ఉంటాను అంటూ సుపరిచిత నటిగా తెగా మాట్లాడుతోంది. 

ముంబై హీరోయిన్లను మించి చూపించిన ఈ పిల్ల తెలుగమ్మాయి కావడం విశేషం.

ఒక తెలుగమ్మాయితో ఆల్మోస్ట్ వివస్త్ర విన్యాసాలతో సినిమా తీయడం వర్మకే చెల్లు.

వర్మనే తట్టుకోలేం అంటే ఆయన హీరోయిన్ ఆయనకు మించి ఉంది.

అసలు ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే తట్టుకోలేరు మీరు. 

మీరూ చూడండి ఒక యుట్యూబ్ ఛానెల్ లో వచ్చిన ఆమె ఇంటర్వ్యూ.

Read Also

ఏంటో ఆమె మూడో పెళ్లికీ ముప్పొచ్చింది?
యాంకర్ విష్ణుప్రియ వీడియో వచ్చింది... చూశారా
నటి మూడోపెళ్లి ఘనంగా... వేదిక మీదే లిప్ లాక్