వెంకీ మామ శాంపిల్ అదిరింది

August 07, 2020

అల్లుళ్లు అందరూ సంక్రాంతికి వస్తుంటే... వెంకీ మామ మాత్రం క్రిస్మస్ కంటే ముందే వచ్చి పండగ చేస్తానంటున్నారు.  తాజాగా విడుదలైన వెంకీ మామ ట్రైలరు అంతా బాగానే ఉంది గానీ మధ్యలో బోర్డరు సీన్లు, సైనికుల ఎంట్రీ వెరైటీగా ఉంది. మరి 13వ వస్తున్నాడుగా... సంతోషం తెస్తాడో, వచ్చి గిల్లిపోతాడో తెలియాలంటే ఈ శాంపిల్ చూడాలి.