Breaking News:Vijaya SAI Reddy Tests Positive

August 12, 2020

Breaking:YCP MP Vijaya SAI Reddy Tests Positive 

Vijayasai Reddy V
 
@VSReddy_MP
 

 

In view of the Covid situation I have decided to quarantine myself for a week to ten days as a mark of abundant caution.I will not be available on telephone except for emergencies.
 
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ - కరోనా సమయంలో విస్తృతంగా పర్యటించిన విజయసాయి - సీఎం జగన్ సహా నిత్యం పలువురు వైసీపీ నేతలతో సమావేశాలు - కొన్ని సందర్భాల్లో మాస్క్ కూడా ధరించని విజయసాయి - వారం పది రోజుల పాటు క్వారంటైన్‍లో ఉండనున్నట్టు విజయసాయి ట్వీట్ - అత్యవసరమైతేనే ఫోన్‍లో అందుబాటులోకి వస్తానన్న విజయసాయిరెడ్డి
 
ఆంధ్రా లోని హాస్పిటలస్  మీద మరియు డాక్టర్స్ మీదా నమ్మకం లేక స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్లి అపోలో లో అడ్మిట్ అయ్యారు