"విప్లవ ఠాకూర్" కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపి ప్రసంగం 

August 06, 2020

"విప్లవ ఠాకూర్" కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపి (హిమాచల్ ప్రదేశ్) గురువారం రాజ్యసభలో మాట్లాడిన పూర్తి సంగ్రహణాత్మక వివరణ,

ఏయ్ మోదీ, కూర్చో
ముందు నేను చెప్పేది విను, తరువాత మాట్లాడు,
ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్న నిర్మాణం ఎవరు నిర్మించారు ??
నువ్వు చేసే విమాన యానం ఎక్కడి నుంచి వొచ్చింది??
పాఠశాలలు, *కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎవరు నిర్మించారు ?? *
IIT లు, IIM లు ఎవరు నిర్మించారు ??
*సరే లే కానీ, *
ఈ ఆరు సంవత్సరాల కాలంలో
నువ్వు ఏమిచేశావు ?? చెప్పు,
నువ్వు చేసింది ఏమీలేదు,
నువ్వు చేస్తుంది, కోరుకునేది కేవలం దేశాన్ని తునా తునకలు ఎలా చేయాలి, దేశాన్ని ఎలా విడకొట్టాలని చేస్తున్నావు
అంతే,
నిన్ను ఓ విషయం అడుగుతాను
చెప్పు,
నీకు చరిత్రపై అమోఘమైన జ్ఞానం ఉంది కాదా ?
మహామ్మద్ గోరీ ని ఎవరు పిలిచారు ?
ఢిల్లీ పై దాడి ఎవరు చేయించారు ?
మహారాణా ప్రతాప్ హల్దీగటి లో యుద్ధం చేసే సమయంలో
అక్బర్ కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఆయనకు సహకరించారు,
కేవలం బిల్స్ మాత్రమే ప్రతాప్ కు సహకరించారు.
ప్రస్తుతమ్ నిన్ను నేను అడిగేది ఒక్కటే అసలు దేశద్రోహి అంటే అర్థం, నిర్వచనం ఏమిటి ?
అసలు దేశద్రోహి అని ఎవరిని అనాలి ?
గతంలో భారతదేశానికి స్వాతంత్రం వద్దూ అని భారతీయ కమ్యూనిస్ట్స్ నిలువరించారు,
వారి పుణ్యాన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఐదు సంవత్సరాలు స్వతంత్రం కోసం ఎదురు చూడవలసి వచ్చింది,
ఐన నెహ్రూ వారిని దేశద్రోహి అనలేదు,
వాజపేయి నెహ్రూ గురించి వందలసార్లు ప్రస్తావించాడు,
కానీ వాజపేయి, నెహ్రూని దేశద్రోహి అనలేదు,
ఈరోజు
మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా,
ప్రధానికి వ్యతిరేకంగా,
హోమ్ కు వ్యతిరేకంగా,
పోలీస్ లకు వ్యతిరేకంగా
ఒక్క మాట మాట్లాడిన వాళ్ళందరిని దేశద్రోహి అని అంటున్నావు,
ప్రస్తుతం నా మాటలు అయిపొయ్యాక నన్ను కూడా దేశద్రోహి అనేట్టు ఉన్నావ్,
సరే మా అందరిని జైల్లో పెట్టు,
ఐన 5 సంవత్సరాల పిల్లలని దేశద్రోహి అని ముద్రించిన చరిత్ర నీది,
*ఐన ఏం చెయ్యగలం,
 చెయ్యగలం,*
70 సంవత్సరాల కాలంలో మేము ఉచ్చరించని అన్ని మార్లు నువ్వు ఉచ్చరిస్తున్న పదం పాకిస్తాన్,
ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను రెండుగా విభజించారా?
అసలు పాకిస్తాన్ వాళ్ళు అనని పదాలు
నువ్వు ఎందుకు అంటున్నావో సభాముఖంగా చెప్పు,
పాకిస్తాన్ వాళ్ళు సాదరంగా వచ్చి పిలిస్తేనే పొయ్యిన చరిత్ర మాది,
నువ్వేమో ,
న్యూస్ ఛానల్లో రమ్మని పిలిచినా ఎగేసుకొని పొయ్యి,
సిగ్గులేకుండా వాళ్ళు పెట్టే బిర్యానీ బాగుంది,
వాళ్ళ మర్యాదలు బాగున్నాయి అంటావ్,
పాక్ ద్రోహి నవాజ్ షరీఫ్, పుట్టిన రోజున కూడా పొయ్యావ్ కదా,
అరబ్ దేశాలోళ్లు అంతర్జాతీయ సంధి కుదర్చడానికి నిన్ను పిలిచారని ప్రచారం చేసుకుంటున్నావు,
ముందు మనదేశంలో సమస్యలు పరిష్కరించవయ్యా,
కులం,మతం అనే జాఢ్యాన్ని ఎలా తీసివేయ్యాలో ముందు ఆలోచించు,
ఈ కులం, మతం లు ఈ దేశానికి పట్టిన భయానక రెండు కళ్ళు,
ముందు వాటిని మూయించు,
ధర్మం పాటించు,
రామ మందిరం కట్టించు,
వాటివలన ఎంతమంది కి ఉద్యోగాలు, వస్తాయి,
పేదరికం, ఆకలి తిరుతాయా ?
*నువ్వు చేసే పాలనలో పిల్లలు, పెద్దలు వీధుల్లో తిరిగి *
మీ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు,
లౌకికవాదం సంకటస్థితికి వచ్చింది
ఏమి పాలనా నాయనా,
ప్రపంచ దేశాలు ముక్కుమీద వేలు వేసుకునే స్థాయి వచ్చింది, నువ్వు మారు, దేశాన్ని ముక్కలు చేయకుండా మార్చు.

 

RELATED ARTICLES

  • No related artciles found