పైట జారేసి... సగం చీర పైకెత్తి..

August 10, 2020

వమిక గబ్బి... బాలీవుడ్, పంజాబీ నటి. తెలుగులో సుధీర్ బాబుతో భలే మంచి రోజు సినిమాలో నటించింది. చాలా చలాకీగా ఉండే ఈ పిల్ల చీరతో విన్యాసాలు చేసింది. 27 ఏళ్ల ఈ గడసరి మగువ... సొగసులతో అందరిపై వలలు వేస్తోంది. చీర మోకాలి పైకెత్తి, పైట కింద జార విడచుకుని కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది.