గ్రహణం అంటే ఏంటని బీటెక్ అబ్బాయిని అడిగితే

August 15, 2020

గ్రహణం అంటే ఏంటి?

ఈ మాత్రం మాకు తెలియదా?

చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటున్నాం అని అనుకున్నాం.

కానీ ప్రపంచంలో గ్రహణం గురించి ఇంత హాస్యభరితంగా ... ఇంత క్లియర్గా ఎవరూ చెప్పి ఉండరు. 

ప్రస్తుతం ఈ వివరణ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

ఇద్దరు నెటిజన్ల మధ్య చిన్న సంభాషణ. అందరినీ నవ్విస్తోంది.

నెటిజన్ 1 : గ్రహణం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? కరెక్టుగా తెలిసినోళ్లు మాత్రమే చెప్పండి.

నెటిజన్ 2 : లాస్ట్ బెంచ్ లో కూర్చున్న నీకు, ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న అమ్మాయిని చూస్తుంటే...మిడిల్ బెంచ్ లో ఒకడు అడ్డొస్తాడు చూడు అదే గ్రహణం.

బహుశా ఇది గ్రహణానికి 21 సెంచరీ ఆన్సర్.. నచ్చిందా మీకు ?