ఒక రాష్ట్రం... ఒక రాజధాని ఎందుకు మంచిది అంటే...

August 03, 2020

దేశంలో నెహ్రూ తర్వాత పునాదుల నుంచి ఒక ప్లాన్డ్ సిటీ కట్టాలని ... సకల సదుపాయాలతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా అమరావతి ని ప్లాన్ చేశారు చంద్రబాబు. గ్రీన్ ఫీల్డ్ సిటీ అయిన అమరావతిని... జగన్ కక్షపూరితంగా రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం చూశాం. అసలు ఒక రాష్ట్రానికి ఒక రాజధానే ఎందుకు ఉండాలి? మూడు రాజధానులు ఉంటే ఎందుకు నష్టం? మూలాల నుంచి రాజధాని నిర్మిస్తే కలిగే లాభాలు ఏంటి? వంటి విషయాలను విపులంగా వివరించిన వీడియో ఇది.