జగన్ ని ఎంత పెద్ద బూతు తిట్టిందంటే...

February 26, 2020

మా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఎక్కడో ఆందోళన జరిగితే అయ్యో అనుకునేవాళ్లం. కరవును చూడలేదు. మూడు పంటలు పండేవి. కష్టపడి వ్యవసాయం చేస్తూ హాయిగా బతికేవాళ్లం. బాబు చెబితే ఇచ్చాం. ఆయన ఉన్నంత కాలం బాగా చేశాడు. చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. కానీ ఆర్నెల్ల నుంచి ప్రతి రోజు మాకు ఏడుపు. ప్రతిరోజు దు:ఖం. అయ్యలా చేస్తాడు అనుకుని అందరూ ఓటేశారు. ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు అంటూ ఓ వృద్ధురాలు జగన్ చేసిన మోసం, అన్యాయంపై తీవ్రంగా ఆవేదన భరితంగా స్పందించింది.