మోడల్ యామిని శర్మ.... యోగా ఎంత ఆకర్షణీయమో కదా

August 14, 2020

బిగినర్స్ కు ముఖ్యంగా నేటి కాలం యువతకు సులువుగా అర్థమయ్యేలా యోగాసనాలు నేర్పించడంలో యామిని శర్మ బాగా పేరుపొందారు. బిగినర్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ రూపొందించారు. ఎప్పటికపుడు యోగాలో సమయానుకూల ఆసనాలు నేర్పిస్తూ యామినీ శర్మ అందరికీ దగ్గరయ్యారు.

యోగ అనేది ఒక జీవన విధానం. నిత్య ప్రక్రియ. విపరీతమైన ఒత్తిళ్లలో ఉన్నవారికి యోగతో ప్రశాంతత, ఆరోగ్యం రెండు లభ్యమవుతాయి. వయసుతో పాటు సాధారణంగా తలెత్తే అనేక సమస్యలకు యోగాకు మించిన పరిష్కారమే లేదు.

For Beginers 

 

some Daily Asanaas