ఎంత హాటు భామయో... ఇంత అందమేంటయో...

February 24, 2020

యషిక ఆనంద్... గుర్తుందా?

ఆమెను మరిచిపోతామా నాయనా... ఆమె ఏమైనా సామాన్యమైన మాటలు మాట్లాడిందా... ఇప్పటికీ షాకింగే ఆమె మాటలు అని అనుకుంటున్నారు కదా. చాలామంది ఆమె నోటా నటి అని మరిచిపోయి ఉంటారు గాని వర్జినిటీ గురించి సూర్య గురించి చేసిన రెండు కామెంట్లు ఎవరూ మరిచిపోరు. కొంతకాలం క్రితం అసాధారణంగా వైరల్ అయ్యాయి ఆ కామెంట్లు.

కామెంట్ 1
నాకు సూర్య అంటే చాలా ఇష్టం ఆయనతో ప్రేమలో ఉన్నాను. ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. సూర్య అంటే తనకు ఇప్పుడు కాదు ఎప్పటి నుండో అభిమానం.

కామెంట్ 2
‘అమ్మాయిలు కన్యత్వం కోల్పోవడంలో తప్పేముంది. పెళ్లికి ముందే చాలా మంది అబ్బాయిలు సెక్స్‌లో పాల్గొంటారు వర్జినిటీని కోల్పోతారు. అలాగే అమ్మాయిలు కూడా వర్జినిటీని కోల్పోతారు. ఇందులో ఆడ, మగ అని తేడా ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్లది.. వర్జినిటీపై సందేహాలు అవసరం లేదు.

ఇవి పాత విషయాలు. ప్రస్తుతం ఈ భామ అమెరికా టూర్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సంద్భంగా ఆమె తన హాట్ ఫొటోలను షేర్ చేసుకుంది. వాటిలో కొన్ని మీకోసం.