నేను చూసిన యాంకర్లలో నువ్వే అందగత్తె- ఆర్జీవీ

May 25, 2020

ఆర్జీవీ... మనం అడిగిన ప్రశ్నకు ఎపుడూ ఊహించని సమాధానం చెప్పే వ్యక్తి. అతను థాట్ ప్రాసెస్ ప్రపంచానికి అందని కొత్త కోణంలో ఉంటుంది. అతను ఎన్నో సినిమాలు ఇటీవల విఫలం కావచ్చు గాని ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ప్రతిసారి ఆసక్తి రేకెత్తిస్తాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవీ ఇంటర్వ్యూ అయ్యాక... నన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్లందరిలో నువ్వే అందగత్తెవి అంటూ యాంకర్ ని పొగిడేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. నువ్వు మోస్ట్ బ్యూటిఫుల్ జర్నలిస్ట్ అనేశారు. లైవ్ లో అతని పొగడ్త విని ఆ యాంకర్ తెగ మురిసిపోయింది. ఆ వీడియో మీకోసం.