అసలే ఇలియానా... ఆపై బెల్లీ డాన్స్

September 23, 2020

తెలుగు సినిమా హీరోయిన్లలో ఇలియానా నడముకు ఉన్న క్రేజే వేరు. ఎంత మంది అందగత్తెలు వచ్చినా... ఇలియానా నడము కంటే అందమైన వయ్యారి నడము ఉన్న అందగత్తె ... మళ్లీ రాలేదు. కొంతకాలం క్రితం టాలీవుడ్ నుంచి మాయం అయ్యి... ఒక పాశ్చాత్యుడితో ప్రేమలో పడి... అది బ్రేకప్ అయ్యి... ఇపుడు మళ్లీ సింగిల్ గా ఉంది. ఇటీవలే బ్రేకప్ అయినా... ఆమె ఆ మూడ్ లోనే ఏం లేదు. చక్కగా బెల్లీ డాన్స్ తో తన అభిమానులకు చాలాకాలం తర్వాత కనువిందు చేసింది. మీరూ ఆస్వాదించండి.