వైసీపీలో ఆ ఎంపీని అందరూ తొక్కేస్తున్నారట..

September 22, 2020

రఘురామ కృష్ణమ రాజు  ఇటీవల బీజేపీతో రాసుకుని పూసుకుని తిరగడం అందరికీ తెలిసిందే. తాజాగా ప్రత్యేక విందు కూడా ఇచ్చాడు. అందరినీ పిలిచామని చెబుతున్నా ఎక్కువగా వచ్చింది బీజేపీ వాళ్లే. ఒక వైసీపీ ఎంపీకి కేంద్ర మంత్రులకు విందు ఇవ్వాల్సిన సందర్భం ఎందుకొచ్చింది? ఒక ఇతర పార్టీ ఎంపీ విందుకు బీజేపీ మంత్రులు ఎగేసుకుని ఎందుకు వెళ్లారు? అనే ప్రశ్నల నుంచే సమాధానం కూడా దొరికేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పు గురించి ఎదురైన ప్రశ్నలకు రఘురామ కృష్ణంరాజు ఏం చెప్పారు? మీరే వినండి.