గడుసు పిల్ల - రాంచరణ్ ని అల్లరి పట్టించింది

September 26, 2020

ఇంట్లో చెళ్లెళ్లు ఉంటే... అన్నయ్యకు పండగే. హడావుడి, అల్లరి మామూలుగా ఉండదు. కనిపించే వాళ్లకి అన్న చెల్లెలిని ఏడిపిస్తున్నట్టు ఉంటుంది గానీ సెంటిమెంటుతో చెళ్లెళ్లే అన్నలను తమ్ముళ్లని ఏడిపిస్తారు. ఏది ఏమైనా అన్నా చెల్లి ఉన్న ఇల్లు అందమైన గోలకు ఆలవాలం. అది సెలబ్రిటీ అయినా, నార్మల్ ఫ్యామిలీ అయినా... అల్లరిలో ఏం తేడా ఉండదని మెగా చెల్లెళ్లు నిహారిక, సుష్మిత నిరూపిస్తారు. వారు రాంచరణ్ ని ఎలా ఏడిపించేవాళ్లో మీరే చూడండి.