కోడెల గారికి మిల్‌పిటాస్‌లో ప్రవాసాంధ్రుల నివాళి

September 24, 2020

ప‌ల్నాటి పులి, తెలుగు వారి ముద్దు బిడ్డ, మాజీ స్పీక‌ర్ కోడెల శివప్రసాద్ గారికి కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో ప్రవాసాంధ్రులు ఘననివాళి అర్పించారు. ఆశ్రుతప్త నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ప్రవాసాంధ్రులు కోడెల సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌య‌రాం గారు, వెంక‌ట్ కోగంటి, అంబ‌టి స‌తీష్‌, భ‌ర‌త్ ముప్పిరాల‌, విజ‌య గుమ్మ‌డి, గాంధీ పాపినేని, రాజా కొల్లి, ర‌జ‌ని కాక‌ర్ల‌, రామ్‌, ఎంవీ రావు, కోనేరు శ్రీ‌క‌న్‌, విన‌య్ ప‌రుచూరి, య‌శ్వంత్ కుద‌ర‌వ‌ల్లి, సురేష్ బ‌బ్బురి, హ‌ర్ష, రాజ మ‌రియు త‌దిత‌రులు పాల్గొన్నారు.