SIIMA AWARDS: హాట్ హాట్ భామల షో

September 23, 2020

ప్రతి సంవత్సరం జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సంరంభం మొదలైంది. ఖతార్‌లో జరుగుతున్న సైమా అవార్డ్స్-2019 వేడుకల్లో విజేతలందరూ విచ్చేశారు. వీరితో పాటు సౌత్ సినిమా ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా సౌత్ భామలు హాట్ హాట్ గా కనిపిస్తు అభిమానులకు కనువిందు చేస్తున్నారు. ఆ భామల ఫొటోలు కింద స్లైడ్ షోలో చూడొచ్చు.