Pics : ఏం పిల్లది... ఎంత బాగున్నది
అను ఇమాన్యుయేల్. అదేంటో గాని భారీ హిట్స్ తెలుగులో ఏమీ లేకపోయినా ఈ పిల్లకు క్రేజు బాగానే ఉంటుంది. ఎపుడూ సోషల్ మీడియాలో ట్రెండవుతుంటుంది. తాజాగా విడుదల అయిన అను ఇమాన్యుయేల్ రెండు ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి.


ఈ రెండు పిక్స్ అను అభిమానులకు కాదు అందరదికీ పిచ్చెక్కిస్తున్నాయి. మరిన్ని ఫొటోలు చూద్దామా?



