నేడు సుప్రీంకోర్టులో సీఎం జగన్ ఆరోపణలపై విచారణ
నేడు సుప్రీంకోర్టులో సీఎం జగన్ ఆరోపణలపై విచారణ - సీఎం జగన్ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం - నేడు విచారించనున్న జస్టిస్ ఉదయ్, ఉమేశ్, లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం - మరోసారి న్యాయవ్యవస్థను కించపరచకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ జి.ఎస్.మణి, ప్రదీప్ కుమార్, ఎస్కే సింగ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం - మనీలాండరింగ్, అవినీతికి సంబంధించి 20కి పైగా తీవ్ర నేరారోపణ కేసులపై న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్ - సీఎం పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపణ
ఎలాంటి ఆధారాలు లేకుండా జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ చేసిన తీవ్ర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జిలు లేదా న్యాయ విచారణ జరిపించాలని కోరిన పిటిషనర్లు - సీఎం జగన్ ఆరోపణలపై సీబీఐ లాంటి ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరిన పిటిషనర్లు - సీఎం జగన్కు కోర్టు నోటీసులు జారీ చేస్తే ఇబ్బందులు పడే అవకాశాలు